Published 17 hours ago • loading... • Updated 17 hours ago
రియల్ టైమ్ గవర్నెన్సు ద్వారా పారదర్శక పాలన
Summary
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రియల్ టైమ్ గవర్నెన్సు ద్వారా ఎప్పటికప్పుడు పాలనా వ్యవహారాలను, పౌరసేవల నాణ్యతను పర్యవేక్షిస్తున్నాం అని తెలిపారు. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహిస్తోన్న మిషన్ కర్మయోగి ప్రాంతీయ సదస్సును మంగళవారం సీఎం ప్రారంభించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో సామర్థ్యాల పెంపు, పరిపాలనా నైపుణ్యాలు మెరుగు పరచడమే లక్ష్యంగా మిషన్ కర్మయోగి రెండు రోజుల వర్క్ షాప్ కు శ్రీకారం చుట్టిందన్నారు సీఎం. ప్రభుత్వ శిక్షణ సంస్థల కెపాసిటి బిల్డింగ్, ఉద్యోగుల నైపుణ్యం పెంపు అంశాలపై ఈ సదస్సులో చర్చ జరగడాన్ని ఆహ్వానించారు.
The post రియల్ టైమ్ గవర్నెన్సు ద్వారా పారదర్శక పాలన appeared first on TeluguISM - Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE
This story is only covered by news sources that have yet to be evaluated by the independent media monitoring agencies we use to assess the quality and reliability of news outlets on our platform. Learn more here.
TeluguISM - Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online broke the news17 hours ago on Tuesday, September 29, 2026.