Published 4 hours ago • loading... • Updated 4 hours ago
లక్ష కోట్ల సంపదను లూటీ చేసిన కేసీఆర్ కుటుంబం
Summary
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన మరోసారి మాజీ సీఎం కేసీఆర్ ను ఏకి పారేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని, వాదాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించారని ఆరోపించారు. అంతే కాకుండా కేసీఆర్ ఫ్యామిలీ ఏకంగా రూ. 1 లక్ష కోట్ల సంపదను కూడబెట్టారని మండిపడ్డారు. ఇందుకు సంబంధించి తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని అన్నారు. సిరిసిల్లలో జరిగిన సభలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
The post లక్ష కోట్ల సంపదను లూటీ చేసిన కేసీఆర్ కుటుంబం appeared first on TeluguISM - Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE
This story is only covered by news sources that have yet to be evaluated by the independent media monitoring agencies we use to assess the quality and reliability of news outlets on our platform. Learn more here.
TeluguISM - Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online broke the news4 hours ago on Thursday, October 1, 2026.